logo logo

Get your daily dose of news with a twist. Follow News Boxer for unique and engaging info.Try it now

New Delhi, India (HQ)

support@newsboxer.com
News

PM Modi: పశ్చిమాసియాలో యుద్ధం ఆందోళన కలిగిస్తోంది.. చర్చలతోనే పరిష్కారంః ప్రధాని మోదీ

పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం(ఆగస్ట్ 22) సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా పోలాండ్‌తో సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.

అగ్ర ముఖ్యాంశాలు

Crime: దారుణం.. గేదెలకు మేత వేయలేదని.. 14ఏళ్ల కొడుకును తుపాకీతో కాల్చి చంపిన తండ్రి!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. కనికరం లేని ఓ తండ్రి తన 14 ఏళ్ల కన్న కొడుకును అత్యంత పాశవికంగా కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Hyderabad: రాత్రి వేళ మ‌హిళ‌ల‌కు పోలీసు వాహనాల్లో ఫ్రీ జర్నీ.. నిజమేనా..?

రాత్రి వేళల్లో మహిళలకు పోలీసులే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారా..? మహిళలు ఫోన్ చేస్తే ఏకంగా పోలీసు వాహనమే వచ్చి వారిని పికప్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుస్తుందా...? వైరల్ అవుతోన్న ప్రచారంలో నిజం ఎంత...?

Test Records: ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 700 కంటే ఎక్కువ బంతులు ఆడిన రికార్డ్.. టాప్ 3 లిస్ట్ చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

నేటికీ ఈ ఫార్మాట్‌లో, క్లిష్ట పరిస్థితుల్లో వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడగల సామర్థ్యం ముఖ్యం. టెస్టు చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్స్ చాలా మంది ఉన్నారు. భారత్ తరపున, 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన రాంచీ టెస్టులో ఛెతేశ్వర్ పుజారా 525 బంతులు ఎదుర్కొన్నాడు.

Test Records: బౌలరే కదా అని కొట్టిపారేసిన ఇంగ్లీషోళ్లు.. అరంగేట్రంలోనే 41 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్.. బలైంది మనోడే

Milan Rathnayake: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మిలన్ రత్నాయక్ కొత్త చరిత్ర సృష్టించాడు. 9వ ర్యాంకులో బరిలోకి దిగి అద్బుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Credit Score: ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌ను పరుగులు పెడుతుంది.. చిన్న చిట్కాలే కానీ రిజల్ట్ పక్కా..

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి చిన్న టికెట్ రుణాలు చాలా ఉపయోగపడతాయి. వాటిని తీసుకోవడాన్ని ప్రారంభించాలి. చిన్న టికెట్ రుణాలు అంటే చెల్లించడానికి చాలా సులభంగా ఉండే చిన్న రుణాలు. వీటిని తీసుకున్న తర్వాత ప్రతినెలా వాయిదాలు సక్రమంగా చెల్లించాలి. చిన్న రుణాలే కాబట్టి ఆర్థిక భారం ఉండదు.

ఉదయాన్నే ధనియాలు నానబెట్టిన నీరు తాగితే సూపర్ హెల్త్ బెనిఫిట్స్!

కొత్తిమీర చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ధనియాల్లోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి. ధనియాల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది మెరిసే ఛాయను ఇస్తుంది. ధనియాలు సహజంగా విశ్రాంతినిస్తాయి.

Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. ఆ గేటు ముందు తిరుగుతూ.. భయం గుప్పిట్లో భక్తులు

జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలోకి చిరుత పులి రావడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొద్ది రోజులు శ్రీశైల క్షేత్ర పరిధిలో ఎక్కడో ఒకచోట పలు ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తూనే ఉంది.

Couple to Throuple: ವಿಚಿತ್ರ ಪ್ರೇಮಕಥೆ, ಪ್ರೀತಿಸಿ ಮದುವೆಯಾದ ಮೂವರು ಯುವತಿಯರು

ಮೂವರು ಯುವತಿಯರು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಿ ಮೂವರೂ ಮದುವೆಯಾಗಿದ್ದಾರೆ. ಸದ್ಯ ಇವರ ಮದುವೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಫೋಟೋಗಳು ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ವೈರಲ್​​ ಆಗಿದ್ದು, ಭಾರೀ ಚರ್ಚೆಗೆ ಕಾರಣವಾಗಿದೆ.

ಕ್ರೆಡಿಟ್ ಕಾರ್ಡ್ ಸರಿಯಾಗಿ ಬಳಸಿದ್ರೆ ಹಣದ ಚೀಲ; ತಪ್ಪು ಮಾಡಿದರೆ ಸಾಲದ ಶೂಲ; ಕಾರ್ಡ್ ಬಳಸಿ ಲಾಭ ಮಾಡುವುದು ಹೇಗೆ ನೋಡಿ

Credit card tips: ಕ್ರೆಡಿಟ್ ಕಾರ್ಡ್ ವೆಚ್ಚಕ್ಕೆ ಯಾವಾಗ ದಂಡ ಹಾಕಲಾಗುತ್ತದೆ, ಬಡ್ಡಿ ಯಾವಾಗ ಹಾಕಲಾಗುತ್ತದೆ ಎಂಬಿತ್ಯಾದಿ ಅಂಶಗಳನ್ನು ಅರಿಯದೇ ಹೋದರೆ ಕಷ್ಟ. ಹಣಕಾಸು ಶಿಸ್ತು ಇಲ್ಲದೇ ಹೋದರೆ ಮತ್ತು ಕ್ರೆಡಿಟ್ ಕಾರ್ಡ್ ಬಗ್ಗೆ ಅರಿವು ಇಲ್ಲದೇ ಹೋದರೆ ಸಾಲದ ಶೂಲಕ್ಕೆ ಸಿಲುಕಬಹುದು.

Bajaj CNG Bike: ದೇಶದ 77 ನಗರಗಳಲ್ಲಿ ಬಜಾಜ್ ಫ್ರೀಡಂ 125 ಸಿಎನ್​ಜಿ ಬೈಕ್ ವಿತರಣೆ ಶುರು!

ಬಜಾಜ್ ಆಟೋ ಕಂಪನಿ ತನ್ನ ಹೊಸ ಫ್ರೀಡಂ 125 ಸಿಎನ್​ಜಿ ಬೈಕ್ ಮಾದರಿಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದು, ದೇಶದ ಪ್ರಮುಖ ನಗರಗಳಲ್ಲಿ ಹೊಸ ಬೈಕಿನ ವಿತರಣೆ ಆರಂಭಿಸಿದೆ.

వాతావరణం

Weather Icon